|
# పౌలు మాట్లాడినప్పుడు దేవుడు లుదియ కొరకు ఏమిచేసాడు?
|
|
|
|
పౌలు మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు లుదియ హృదయాన్ని తెరిచాడు [16:14].
|
|
|
|
# పౌలు మాట్లాడిన తరువాత నదిలో బాప్తిస్మం పొందినదెవరు?
|
|
|
|
పౌలు మాట్లాడిన తరువాత లుదియ తన యింటివారందరితోపాటు నదిలో బాప్తిస్మం పొందింది [16:15].
|