te_tq/act/16/11.md

4 lines
317 B
Markdown

# విశ్రాంతి దినాన్న పౌలు ఎందుకు ఫిలిప్పి నగర ద్వారం బయట నది ఒడ్డుకు వెళ్ళాడు?
అక్కడ ప్రార్ధన జరుగునని పౌలు తలంచాడు [16:13].