te_tq/act/16/04.md

4 lines
345 B
Markdown

# పౌలు ప్రయాణం చేస్తూ ఏనియమాలను సంఘాలకు అందించాడు?
యెరూషలేములోని అపోస్తలులు, పెద్దలు నిర్ణయించిన నియమాలను వారికి అందించాడు [16:4].