te_tq/act/12/24.md

8 lines
601 B
Markdown

# ఈ కాలంలో దేవుని వాక్యానికి ఏమిజరుగుతూ ఉంది?
దేవునివాక్యం అంతకంతకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది [12:24].
# బర్నబా సౌలులు ఎవరిని తమ వెంట తీసుకొని వెళ్ళారు?
బర్నబా సౌలులు మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకువెళ్ళారు [12:25]