te_tq/act/12/18.md

4 lines
332 B
Markdown

# పేతురుకి కావలి కాసిన వారికి ఏమిజరిగింది?
పేతురుకి కావలి కాసిన వారిని హేరోదు ప్రశ్నించాడు, వారిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు [12:19].