te_tq/act/12/16.md

4 lines
378 B
Markdown

# తనకు జరిగినదానిని విశ్వాసులకు వివరించిన తరువాత పేతురు వారికి ఏమని ఆజ్ఞాపించాడు?
యాకొబుకూ, సోదరులకూ ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పాడు [12:17].