te_tq/act/12/13.md

8 lines
952 B
Markdown

# విశ్వాసులు ప్రార్దిస్తున్న గదికి పేతురు వచ్చినపుడు తలుపు వద్ద జవాబిచ్చినదెవరు, ఆమె ఏమి చేసింది?
రోదే అనే పనిపిల్ల తలుపు తీయడానికి వచ్చింది, ఆమె తలుపు తీయకుండానే పేతురు తలుపు ముందు నిలువబడి ఉన్నాడని విశ్వాసులకు చెప్పింది [12:13-14].
# ఆమె చెప్పిన మాటలకు శిష్యులు ఎలా స్పందించారు?
మొదట ఆమెకు మతి తప్పిందని తలంచారు, అయితే వారు తలుపు తెరిచి పేతురును చూసారు [12:15-16].