te_tq/act/12/07.md

4 lines
400 B
Markdown

# పేతురు చెరసాల నుండి బయటకు ఎలావచ్చాడు?
ఒక దేవదూత పేతురుకు కనిపించాడు, అతని చేతులనుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి, చెరసాల బయటవరకు దేవదూతను అనుసరించాడు [12:7-10].