te_tq/rev/03/17.md

867 B
Raw Permalink Blame History

లవొదికయలో ఉన్న సఘo తన గూర్చి తాను ఏమనుకుoటుది?

లవొదికయలో ఉన్న సఘo తన గూర్చి తాను ధనవంతుడననీ తనకు కొదువంటూ ఏమి లేదని అనుకుంటుంది(3:17).

లవొదికయలో ఉన్న సఘo గూర్చి క్రీస్తు ఏమంటున్నాడు?

లవొదికయలో ఉన్న సఘo గూర్చి క్రీస్తు దిక్కుమాలినవాడనీ, దౌర్భగ్యుడనీ, దరిద్రుడనీ, గుడ్డివాడనీ, దిగంబరిగా ఉన్నావని క్రీస్తు చెబుతున్నాడు(3:17).