te_tq/rev/03/14.md

1.0 KiB
Raw Permalink Blame History

ఏ దూతకు తరువాత గ్రంథ భాగం రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం లవొదికయలో ఉన్న సంఘ దూతకు రాయడం జరిగింది(3:14).

లవొదికయలో ఉన్న సఘo ఎలా ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు?

లవొదికయలో ఉన్న సఘo చల్లగానైన వెచ్చగానైన ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు(3:15).

క్రీస్తు లవొదికయలో ఉన్న సంఘానికి ఏమి చెయ్యాలని ఉన్నాడు, ఎందుకు?

లవొదికయలో ఉన్న సఘo నులివెచ్చగా ఉన్నందుకు తన నోటి నుంచి ఉమ్మి వేయబోతున్నాడు (3:16).