te_tq/rev/03/07.md

719 B
Raw Permalink Blame History

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం ఫిలదెల్ఫియలో ఉన్న సఘo దూతకు రాయడం జరిగింది(3:8).

ఫిలదెల్ఫియలో ఉన్న సఘo తక్కువ బలమున్నప్ప్తటికి ఏమి చేసింది?

ఫిలదెల్ఫియలో ఉన్న సఘo తక్కువ బలమున్నప్పటికీ క్రీస్తు వాక్కుకు విధేయత చూపీ ఆయన పేరు తెలియదనలేదు(3:8).