te_tq/rev/03/01.md

1.2 KiB
Raw Permalink Blame History

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం సార్దీసులో ఉన్న సఘo దూతకు రాయడం జరిగింది(3:1).

సార్దీసులో ఉన్న సంఘ ప్రసిద్ధి ఏoటి, దాన్నిగూర్చిన సత్యం ఏoటి?

సార్దీసులో ఉన్న సఘo బ్రతికుంది కానీ దానిలోని సత్యం చనిపోయిoది(3:1).

సార్దీసులో ఉన్న సఘo ఏం చెయ్యాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు?

సార్దీసులో ఉన్న సంఘాని మేల్కొని, మిగిలిన వాటిని దృఢ పరచుకొని, జ్ఞాపకం చేసుకొని, తగ్గించుకొని, మారుమనసు పొందాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(3:2-3).