te_tq/rev/02/12.md

870 B
Raw Permalink Blame History

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం పెర్గములోని సఘo దూతకు రాయడం జరిగింది(2:12).

పెర్గము సఘo ఎక్కడ నివాసముంది?

పెర్గము సఘo సాతాను సిహాసనo ఉన్న స్థలంలో నివాసముంది(2:13).

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం ఏం చేసింది?

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం క్రీస్తు నామమును గట్టిగా పట్టుకొని, విశ్వాసం కాదన లేదు(2:13).