te_tq/rev/02/08.md

529 B
Raw Permalink Blame History

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం స్ముర్న సఘo దూతకు రాయడం జరిగింది(2:8).

స్ముర్న సంఘము ఏమి అనుభవం కలిగి ఉంది?

స్ముర్న సంఘము శ్రమానుభవమూ, పేదరికమూ, నిందానుభవం కలిగి ఉంది(2:9).