te_tq/rev/02/01.md

687 B
Raw Permalink Blame History

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం ఎఫెసులో ఉన్న సఘo దూతకు రాయడం జరిగింది(2:1).

ఎఫెసులో ఉన్న సఘo దుష్టులైన వారికీ, అబద్ద ప్రవక్తలకూ ఏం చేసింది?

ఎఫెసులో ఉన్న సఘo దుష్టులైన వారిని సహించలేదూ, అబద్ద ప్రవక్తలను పరీక్షించి సహించలేదు(2:2).