te_tq/rev/01/09.md

804 B
Raw Permalink Blame History

యోహాను పత్మాసు దీవిలో ఎందుకున్నాడు?

యోహాను పత్మాసు దీవిలో దేవుని వాక్కు కోసం యేసును గూర్చిన సాక్ష్యం కోసం ఉన్నాడు(1:9).

యోహాను ఏం చెయ్యాలని వెనుక నుండి పెద్ద స్వరం చెప్పడం జరిగింది?

యోహానుకు వెనుక నుంచి వచ్చిన స్వరం తాను చూచినది గ్రంథంలో రాసి ఆసియాలోని ఏడు సంఘాలకు పoపపిచాలని చెప్పడం జరిగింది(1:11).