te_tq/phm/01/13.md

8 lines
475 B
Markdown

# ఈ పత్రిక రాస్తున్న పౌలు ఎక్కడ ఉన్నాడు?
ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు.
# ఒనేసిము ఏమి చేయగలడని పౌలు కోరుకున్నాడు?
ఒనేసిము తనకు సహాయం చేయగలడని పౌలు కోరుకున్నాడు.