te_tq/mat/28/08.md

4 lines
446 B
Markdown

# యేసు గురించి ఆయన శిష్యులకు చెప్పడానికి వెళ్ళిన ఆ స్త్రీలకు దారి మధ్యలో ఏమి జరిగింది?
యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).