te_tq/mat/06/25.md

4 lines
631 B
Markdown

# ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని ఎందుకు చింతించకూడదు?
ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని మనం చింతించకూడదు. ఎందుకంటే, పక్షులను పట్టించుకొనే దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనలను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు (6:25-26).