పెద్ద కుమారుడు తన తండ్రి నియమాలను పాటించాడని ఫిర్యాదు చేశాడు, అయితే తాను తన స్నేహితులతో కలిసి విందు చేసుకోడానికి తనకు ఒక మేకను ఎన్నడూ ఇవ్వలేదు.