|
# వారి రక్షకుడైన దేవుడు, వారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేయగలిగాడు?
|
|
|
|
దేవుడు వారిని తొట్రుపడకుండా కాపాడగలిగాడు మరియు కళంకం లేకుండా తన మహిమ సన్నిధికి వారిని ఉంచగలిగాడు.
|
|
|
|
# దేవుడు మహిమను ఎప్పుడు కలిగియున్నాడు?
|
|
|
|
సమస్త కాలాలకు ముందు మరియు ఎప్పటికీ దేవుడు మహిమను కలిగి ఉన్నాడు
|