# ప్రియులైన వారు తమను తాము దేనిలో ఉంచుకొంటారు మరియు దేని కోసం వెదకుతారు?
ప్రియులైన వారు దేవుని ప్రేమలో మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కరుణలో తమలో తాము ఉంచుకొంటారు, వాటిని వెదకుతారు.