te_tq/jud/01/20.md

4 lines
480 B
Markdown

# ప్రియులైన వారు తమను తాము ఎలా నిర్మించుకొని ప్రార్థిస్తున్నారు?
ప్రియులైన వారు తమ అత్యంత పరిశుద్ధమైన విశ్వాసంలో తమను తాము నిర్మించుకున్నారు మరియు పవిత్రాత్మలో ప్రార్థించారు.