te_tq/jud/01/16.md

4 lines
565 B
Markdown

# దోషులుగా నిర్ధారించబడే భక్తిహీనులు ఎవరు?
గుసగుసలాడేవారు, ఫిర్యాదులు చేసేవారు, తమ చెడు కోరికలను అనుసరించే వారు, బిగ్గరగా ప్రగల్భాలు పలికేవారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొగిడే వారు దోషులుగా నిర్ధారించబడతారు.