te_tq/jud/01/08.md

4 lines
519 B
Markdown

# సొదొమ, గొమొర్రా, వాటి చుట్టుపక్కల నగరాలవలె, ఖండించబడిన మరియు భక్తిహీనులు ఏమి చేస్తారు?
వారు తమ కలలలో తమ శరీరాలను కలుషితం చేసుకొంటారు, అధికారాన్ని తిరస్కరిస్తారు మరియు దుష్ట సంగతులు చెపుతారు.