te_tq/jud/01/07.md

4 lines
300 B
Markdown

# సొదొమ, గొమొర్రా, వాటి చుట్టుపక్కల నగరాలు ఏమి చేశాయి?
వారు వ్యభిచారం చేసారు మరియు అసహజమైన కోరికలను అనుసరించారు.