te_tq/jud/01/05.md

8 lines
512 B
Markdown

# ప్రభువు ఒకప్పుడు మనుష్యులను ఎక్కడ నుండి రక్షించాడు?
ఐగుప్తు దేశం నుండి ప్రభువు వారిని రక్షించాడు.
# విశ్వసించని మనుష్యులకు ప్రభువు ఏమి చేసాడు?
విశ్వసించని మనుష్యులను ప్రభువు నాశనం చేశాడు