te_tq/jud/01/04.md

8 lines
699 B
Markdown

# ఖండించబడిన మరియు భక్తిహీనులైన కొందరు మనుష్యులు ఏవిధంగా వచ్చారు?
ఖండించబడిన మరియు భక్తిహీనులైన కొందరు మనుష్యులు దొంగతనంగా వచ్చారు.
# ఖండించబడిన మరియు భక్తిహీనులు ఏమి చేసారు?
వారు దేవుని కృపను లైంగిక దుర్నీతిగా మార్చారు మరియు యేసుక్రీస్తును తిరస్కరించారు.