te_tq/jud/01/03.md

8 lines
593 B
Markdown

# యూదా మొదట దేని గురించి రాయాలనుకున్నాడు?
వారి ఉమ్మడి రక్షణ గురించి యూదా మొదట వ్రాయాలనుకున్నాడు.
# వాస్తవానికి యూదా దేని గురించి రాశాడు?
వాస్తవానికి పరిశుద్ధుల యొక్క విశ్వాసం కోసం పోరాడవలసిన అవసరాన్ని గురించి వ్రాసాడు.