te_tq/jhn/06/26.md

951 B

ఏ కారణము కొరకు జనులు తనను వెదకుచున్నారని యేసు చెప్పాడు ?

వారు సూచనలను చూచుట వలననే కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొండుటవలననే ఆయనను వెదకుచున్నారని యేసు చెప్పాడు. (61:26)

జనులు దేనికొరకు పనిచెయ్యాలి, దేని కొరకు పని చెయ్య కూడదు అని యేసు చెప్పాడు ?

క్షయమైన దానికొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని యేసు చెప్పాడు. (6:27)