te_tq/jas/02/23.md

406 B

అబ్రాహాము విశ్వాసం మరియు తన క్రియలతో ఏ లేఖనం నెరవేరింది?

" –అబ్రాహాము దేవుని నమ్మెను అది ఆయనకి నీతిగా ఎంచబడెను” అని చెపుతున్న లేఖనం లేఖనం నెరవేరింది.