te_tq/act/28/30.md

653 B
Raw Permalink Blame History

రోమాలో ఖైదీగా ఉంటూ పౌలు ఏమి చేసాడు?

పౌలు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, యేసే క్రీస్తుని గురించి ధైర్యంగా బోధించాడు.

పౌలు రెండు సంవత్సరాలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిoచకుడా అడ్డుకున్నది ఎవరు?

అతనిని ఎవ్వరూ ఆపలేదు [28:31].