te_tq/3jn/01/02.md

4 lines
465 B
Markdown

# గాయి విషయంలో యోహాను దేని కోసం ప్రార్థిస్తున్నాడు?
గాయి తన ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న ప్రకారం, అన్ని విషయాలలో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతునిగా ఉండాలనీ యోహాను ప్రార్థిస్తూ ఉన్నాడు.