te_tq/3jn/01/01.md

8 lines
605 B
Markdown

# ఈ ఉత్తరంలో రచయిత యోహాను ఏ పేరు ద్వారా తనను తాను పరిచయం చేసుకొంటున్నాడు?
యోహాను తనను తాను ఒక పెద్దగా పరిచయం చేసుకొంటున్నాడు.
# ఈ ఉత్తరాన్ని అందుకున్న గాయితో యోహానుకు ఎలాంటి సంబంధం ఉంది?
యోహాను గాయిని నిజంగా ప్రేమిస్తున్నాడు.