te_tq/2pe/02/21.md

459 B

యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ద్వారా లోకంలోని దుష్టత్వం నుండి తప్పించుకుని, వారి వద్దకు తిరిగి వచ్చేవారికి, ఏది మేలైనది?

వారికి నీతి మార్గం తెలియకపోవడమే వారికి మంచిది.