te_tq/2pe/02/16.md

258 B

బిలాము ప్రవక్త పిచ్చితనాన్ని ఎవరు ఆపారు?

ఒక మూగ గాడిద మానవ స్వరంతో మాట్లాడుతూ బిలామును ఆపింది.