te_tq/2pe/02/05.md

550 B

దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు?

పాపం చేసిన దేవదూతలను, పురాతన లోకాన్ని, సొదొమ గొమొర్రా నగరాలను దేవుడు విడిచిపెట్టలేదు.

జలప్రళయంలో దేవుడు ఎవరిని కాపాడాడు?

దేవుడు నోవహునూ, ఇతర ఏడుగురు వ్యక్తులనూ కాపాడాడు.