te_tq/2pe/02/01.md

986 B

తప్పుడు బోధకులు విశ్వాసులకు రహస్యంగా ఏమి తీసుకొని వస్తారు?

తప్పుడు బోధకులు నాశనకరమైన మతవిశ్వాశాలను తీసుకొని వస్తారు మరియు, వారిని కొనిన యజమానిని తిరస్కరిస్తారు.

తప్పుడు బోధకులకు ఏమి వస్తుంది?

తప్పుడు బోధకుల మీద త్వరితంగా నాశనం మరియు శిక్ష రావడం జరుగుతుంది.

మోసపూరిత మాటలతో తప్పుడు బోధకులు ఏమి చేస్తారు?

తప్పుడు బోధకులు అత్యాశతో సహోసదరుల నుండి లాభం పొందుతారు.