te_tq/2pe/01/13.md

435 B

ఈ సంగతులను సహోదరులకు జ్ఞాపకం చెయ్యడం సరైనదని పేతురు ఎందుకు భావించాడు?

ఎందుకంటే వారి ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో తన గుడారాన్ని తొలగిస్తాడని అతనికి చూపించాడు.