te_tq/2pe/01/07.md

340 B

విశ్వాసం పొందినవారు తమ విశ్వాసం ద్వారా అంతిమంగా ఏమి పొందవలసి ఉంది?

అంతిమంగా వారు వారి విశ్వాసం ద్వారా ప్రేమను పొందవలసి ఉంది.