te_tq/2jn/01/11.md

4 lines
573 B
Markdown

# క్రీస్తు గురించి నిజమైన బోధను తీసుకురాని వ్యక్తిని స్వీకరించినప్పుడు విశ్వాసి దేని విషయంలో దోషి అవుతాడు?
ఒక తప్పు బోధకుని స్వీకరించి, అట్టివానికి శుభములు చెప్పిన విశ్వాసి అతని దుష్టక్రియలలో భాగం పంచుకొంటాడు.