te_tq/2jn/01/10.md

4 lines
508 B
Markdown

# క్రీస్తు గురించి నిజమైన బోధను తీసుకురాని వారు ఎవరైననూ వారి విషయంలో విశ్వాసులు ఏమి చేయాలని యోహాను చెప్పాడు?
క్రీస్తు గురించిన నిజమైన బోధను తీసుకురాని వారు ఎవరినైననూ వారు స్వీకరించకూడదు.