te_tq/2jn/01/09.md

9 lines
1.2 KiB
Markdown

# ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే విశ్వాసులు ఏమి చేయాలి అని యోహాను చెప్పాడు?
ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే అతని ఆహ్వానించవద్దు అని
విశ్వాసులుకు యోహాను చెప్పాడు[1:10].
# ఒకవేళ క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వానిస్తే అతడు దేనిలో పాలిభాగస్తుడు అవుతాడు?
క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వనిస్తే అతడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడు అవుతాడు[1:11].