te_tq/2jn/01/08.md

4 lines
439 B
Markdown

# విశ్వాసులు ఏమి చేయకుండా జాగ్రత్త వహించాలని యోహాను చెపుతున్నాడు?
విశ్వాసులు తాము దేనికోసం పనిచేసారో దానిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని యోహాను చెపుతున్నాడు.