te_tq/2jn/01/07.md

4 lines
375 B
Markdown

# యేసుక్రీస్తు శరీరములో వచ్చాడని ఒప్పుకొనని వారిని యోహాను ఏమని పిలుస్తున్నాడు?
యోహాను వారిని మోసగాడు, క్రీస్తు విరోధి అని పిలుస్తున్నాడు.