te_tq/2jn/01/04.md

4 lines
378 B
Markdown

# యోహాను ఎందుకు ఆనందిస్తున్నాడు?
యోహాను ఆనందిస్తున్నాడు, ఎందుకంటే ఆ స్త్రీ పిల్లలు కొంతమంది సత్యం ప్రకారం నడుస్తున్నారని అతడు కనుగొన్నాడు.