te_tq/2jn/01/03.md

4 lines
441 B
Markdown

# ఎవరి నుండి కృప, కరుణ, సమాధానం కలుగుతాయని యోహాను చెపుతున్నాడు?
తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృప, కరుణ, సమాధానం కలుగుతాయని యోహాను చెపుతున్నాడు.