te_tq/1jn/05/20.md

363 B

దేవుని కుమారుడు మనకు ఇచ్చిన అవగాహన యొక్క ఫలితం ఏమిటి?

దేవుని కుమారుడు మనకు ఇచ్చిన అవగాహన కారణంగా, మనం నిజమైన వ్యక్తిని తెలుసుకోవచ్చు.