te_tq/1jn/05/14.md

385 B

దేవుని ఎదుట విశ్వాసులకు ఎటువంటి ధైర్యం ఉంది?

ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం.