te_tq/1jn/05/10.md

571 B

ఎవరైనా తన కుమారుడి గురించి దేవుడి సాక్ష్యాన్ని నమ్మకపోతే, వారు దేవుడిని ఏవిధంగా చేస్తారు?

దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు అవుతాడు.